శ్రీకాశీవిశ్వనాథస్తోత్రం
కంఠే యస్య లసత్కరాలగరలం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజరాజతనయా జాయా భవానీ సతీ । నందిస్కందగణాధిరాజసహితా శ్రీవిశ్వనాథప్రభుః కాశీమందిరసంస్థితోఽఖిలగురుర్దేయాత్సదా మంగలమ్ ॥ 1॥ యో దేవైరసురైర్మునీంద్రతనయైర్గంధర్వయక్షోరగై- ర్నాగైర్భూతలవాసిభిర్ద్విజవరైః సంసేవితః సిద్ధయే । యా గంగోత్తరవాహినీ పరిసరే తీర్థేరసంఖ్యైర్వృతా సా కాశీ త్రిపురారిరాజనగరీ దేయాత్సదా మంగలమ్ ॥ 2॥ తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసారపారాపరా- నందా నందిగణేశ్వరైరుపహితా దేవైరశేషైః స్తుతా । యా శంభోర్మణికుండలైకకణికా విష్ణోస్తపోదీర్ఘికా సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయాత్సదా మంగలమ్ ॥ 3॥ ఏషా ధర్మపతాకినీ […]