గణపతి గకార అష్టోత్తర శత నామావళి
ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే నమఃఓం గంగాసుతాయ నమఃఓం గంగాసుతార్చితాయ నమఃఓం గంగాధరప్రీతికరాయ నమఃఓం గవీశేడ్యాయ నమఃఓం గదాపహాయ నమఃఓం గదాధరసుతాయ నమఃఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమఃఓం గజాస్యాయ నమఃఓం గజలక్ష్మీపతే నమఃఓం గజావాజిరథప్రదాయ నమఃఓం గంజానిరతశిక్షాకృతయే నమఃఓం గణితజ్ఞాయ నమఃఓం గండదానాంచితాయ నమఃఓం గంత్రే నమఃఓం గండోపలసమాకృతయే నమఃఓం గగనవ్యాపకాయ నమఃఓం గమ్యాయ నమఃఓం గమనాదివివర్జితాయ నమఃఓం గండదోషహరాయ నమఃఓం […]